Jagananna Vidya Devena Application Status 2021 – Jagananna Vasathi Devena Application Status 2021
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్
జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకం ద్వారా పూర్తి స్కాలర్ షిప్ అన్ని కూడా తల్లి ఖాతాల్లో జమ అవుతుంది.
ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పథకం ఏప్రిల్ 9 తేదీన మొదలు అవుతుంది.
మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకొండి.
- ముందుగా ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి
- తర్వాత మీకు హోం పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీరు post metric scholarship అని క్లిక్ చేయండి
- కింద మీకు more analytics అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి
- ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది
- లాస్ట్ లో మీకు JVD Report 2021 అని ఉంటుంది దాన్ని click చెయ్యండి
- Next పేజీ లో మీ జిల్లాను ఎంచుకొని మీ వివరాలు తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన links :-

జగనన్న విద్యా దీవెన స్టేటస్ కొరకు – Click Here
Jnanabhumi Website – Click Here
Vidya devena application status,vasathi devena application status
Super
Hi
Hlo