YSR Uchita Pantala Bhima Payment Status 2021

YSR Uchita Pantala Bhima Payment Status 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం కానుంది 

రభి 2020 సంవత్సరానికి గానూ ఉచిత పంటల బీమా అయితే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది

ఈ క్రాఫ్ట్ బుకింగ్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఉచిత పంట భీమా పనిచేస్తుంది

రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఈ ఉచిత పంటల బీమా ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతుంది

జగన్ గారు బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తారు

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గా 750000 రైతులకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది

మీ యొక్క వివరాలు తెలుసుకునేందుకు కింద లింక్ పై క్లిక్ చేయండి

YSR uchita Pantala bhima 2021

2 thoughts on “YSR Uchita Pantala Bhima Payment Status 2021”

Leave a Comment

error: Content is protected !!