YSR Cheyuta New Application Form 2021 For Renewal & Fresh 

YSR Cheyuta New Application Form 2021 For Renewal & Fresh 

YSR Cheyuta New Application Form 2021 For Renewal & Fresh 

Ysr చేయూత 2020-2021 సూచనలు

1.3-6-2021 నుండి 8-6-2021 వరకు వాలంటీర్లు మరియు వెల్ఫేర్ లాగిన్ లో ఫీల్డ్ సర్వే కంప్లీట్ చెయ్యాలి

2.9-6-2021 నుండి 13-6-2021 ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చెయ్యాలి

3.14-6-2021 కి ED సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ఫైనల్ లిస్ట్ పంపించాలి

4.15-6-2021 కి ఫైనల్ లిస్ట్ డిస్ట్రిక్ కలెక్టర్ గారి లాగిన్ కి పంపించాలి

5.న్యూ రిజిస్ట్రేషన్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో చెయ్యాలి15-6-2021 నుండి 20-6-2021 వరకు బెనిఫిషరీ లైవ్ లీ హుడ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి

6. ఇంకా ఎవరైనా అర్హులు అయి వాలంటీర్స్ లాగిన్ లో కనిపించపోతే వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లొ స్పందన గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసుకోవాలి

7. వాలంటీర్స్ ఫీల్డ్ సర్వే లో డెత్లు గాని,60 సంవత్సరాల పైబడి ఉన్నవారు, మరియు ఇతర కారణాలవల్ల టౌన్ లో లేకపోతే , మరియు ఇన్ ఎలిజిబుల్ అయితే వారిని తొలగించవలిసి ఉంటుంది

8. వాలంటీర్స్ లాగిన్ లొ రెండు రకాల లిస్ట్ లు ఇవ్వబడినవి

1. గత సంవత్సరం లబ్ది పొందిన వారి నుండి 60 సంవత్సరాల పైబడి ఉన్న వారిని తొలగించ గా మిగిలిన వారి జాబితా
2. కొత్త గా 45 సంవత్సరాలు కలిగి అర్హత పొందిన వారి జాబితా
ఈ రెండు జాబితా లోని లబ్ధిదారులు ను వెరిఫై చేసి చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, ఇతర అనర్హత కలిగిన వారిని తొలగించి అర్హుల జాబితా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ కి పంపించాలి

వై.యస్.ఆర్. చేయూత పథకం : –
—————-★—————–

45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు లోపు వయస్సు కలిగివున్న SC , ST , BC మైనారిటీ మహిళలు ఈ పథకానికి అర్హులు…!!!!

కావలసిన డాక్యూమెంట్స్ : –

🛑 వై.యస్.ఆర్ చేయూత ( Application)

🛑 రేషన్ కార్డు ( జిరాక్స్ )

🛑 Cast సర్టిఫికెట్ ( జిరాక్స్ )

🛑ఆధార్ కార్డ్ ( జిరాక్స్ )

🛑 Income సర్టిఫికెట్/Ration card ( జిరాక్స్ )

🛑 మొబైల్ నెంబర్ 

🛑 ఆధార్ Update హిస్టరీ ( కంపల్సరీ జిరాక్స్ )

Note :01-01-2021 నాటికి 45 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి…!

Leave a Comment

error: Content is protected !!