YSR CHEYUTA ELIGIBLE IN-ELIGIBLE LIST 2021

YSR CHEYUTA ELIGIBLE LIST 2021 YSR CHEYUTA IN-ELIGIBLE LIST 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ చేయూత అనే పథకం 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన వారికి ఇవ్వడం జరుగుతుంది

2021 వ సంవత్సరానికి గాను ఈ వైఎస్సార్ చేయూత పథకం అప్లై చేసుకునేందుకు గాను వాలంటీర్లు అయితే సర్వే చేయడం జరుగుతుంది

ఇక గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా అప్లై చేయించుకున్న వైయస్సార్ చేయూత అప్లికేషన్ అర్హుల లిస్ట్ & అనర్హుల లిస్ట్ విడుదల చేయడం జరిగింది

ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మీ యొక్క పేరును చెక్ చేసుకోండి

YSR Cheyuta eligible Ineligible List 2021

Click Here

పై లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ రావడం జరుగుతుంది.

  1. ఇందులో మొదటగా
    మీ యొక్క జిల్లా ని ఎంచుకోండి ఆ తర్వాత మీ యొక్క
  2. మండలం ఎంచుకోండి ఆ తరువాత
  3. మీ యొక్క సచివాలయం సెలెక్ట్ చేసుకోండి

అక్కడ మీకు రెండు రకాల ఇమేజెస్ వస్తాయి వాటిలో

  1. మొదటిది అర్హుల లిస్ట్
  2.  రెండవది అనర్హుల లిస్ట్

Leave a Comment

error: Content is protected !!