YSR VAHANA MITRA PAYMENT STATUS 2021 ONLINE 

YSR VAHANA MITRA PAYMENT STATUS 2021 ONLINE 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15వ తేదీన వైఎస్ఆర్ వాహనమిత్ర అనే పథకం అనేది ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పథకంలో ఆటో టాక్సీ క్యాబ్ డ్రైవర్ల అందరికీ కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అని ప్రభుత్వం ఇవ్వనుంది

ఈ వైయస్సార్ వాహన మిత్ర పథకం లో అర్హులందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులను ఇవి నేరుగా తమ ఖాతాల్లోకి వేస్తారు

ఈ సంవత్సరం కొత్తగా 40 వేలకు పైగా దరఖాస్తులు రావడం జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా అప్లికేషన్లు ఉన్నాయి వాటన్నిటినీ కూడా అధికారులు వెరిఫై చేసి సరైన వాటిని వెరిఫై చేయడం జరిగింది

YSR VAHANA MITRA PAYMENT STATUS 2021 ONLINE 

వైఎస్ఆర్ వాహనమిత్ర కి తప్పనిసరిగా వాహనాలతో కలిగి ఉండాలి

*ఈ సంవత్సరం వైఎస్సార్ వాహన మిత్ర పథకం కి రెండు లక్షల 30 వేల దరఖాస్తులు అయితే వెరిఫై చేసి అర్హులుగా గుర్తించడం జరిగింది

45 వేలకు పైగా అప్లికేషన్స్ ని అనర్హత కారణంగా రిజెక్ట్ చేయడం జరిగింది

కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి

*గమనిక :-
స్టేటస్ చెక్ చేసే ముందు మీ దగ్గర ఆధార్ నెంబర్ మరియు అప్లికేషన్ నెంబర్ కలిగి ఉండాలి

http://transport.apcfss.in/autoDriverAppForm.do?mode=applicationStatus&type=status

5 thoughts on “YSR VAHANA MITRA PAYMENT STATUS 2021 ONLINE ”

Leave a Comment

error: Content is protected !!