Syndicate Bank New IFSC Codes 2021

Syndicate Bank New IFSC Codes 2021

 

దేశవ్యాప్తంగా ఉన్న సిండికేట్ బ్యాంకు కు సంబంధించి కథలన్నీ ఇకమీదట కెనరా బ్యాంకు లో కి మార్చడం జరిగింది జూలై ఒకటో తేదీ నుంచి ఖాతాదారులు అందరూ సిండికేట్ బ్యాంక్ కాకుండా కెనరా బ్యాంకు ఖాతాలకు సంబంధించి లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది

మీరు ఎవరికైనా డబ్బులు పంపించాను అన్న మీకు ఎవరైనా డబ్బులు పంపించాను అన్న కొత్తగా మారిన IFSC కోడ్ ఉపయోగించాలి

లేకపోతే మీ ఖాతాల్లోకి నగదు జమ కాదు

Syndicate Bank New IFSC Codes 2021

అలాగే ప్రభుత్వ ఉద్యోగులు శాలరీ తీసుకున్న వాళ్ళు ఇతర దేశాల నుంచి నగదు పొంది వాళ్ళు ఇంకా మీ ఐఎఫ్ఎస్సి కోడ్ గాని ఎవరైనా వాడుతూ ఉంటే తప్పనిసరిగా మీరు సిండికేట్ బ్యాంకు కు సంబంధించి IFSC కోడ్ మార్చుకోండి

 

సిండికేట్ బ్యాంకు కి సంబంధించి కొత్త IFSC CODES కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి DOWNLOAD చేసుకోండి

Download IFSC Codes 2021

Leave a Comment

error: Content is protected !!