Free Sewing Machine Application Form 2021

Free Sewing Machine Application Form 2021

 

దేశవ్యాప్తంగా మహిళలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అని ప్రకటించింది..

 పేద, ఒంటరి మహిళలు,వితంతు మహిళలు, వికలాంగ మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కొరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది..

ఆసక్తి గల అభ్యర్థులు కింద ఉన్న అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..

Free Sewing machine application form

కావాల్సిన పత్రాలు :

1.income certificate

2.వయస్సు : 20-40 ఉండాలి

3.కుల ధ్రువీకరణ పత్రం

4. ఒంటరి మహిళ ధ్రువపత్రం (అవసరమైన వారికి మాత్రమే)

5. కుట్టు మిషన్ ట్రైనింగ్ సర్టిఫికెట్

6. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు

 

ఉచిత కుట్టు మిషన ధరఖాస్తు కొరకు కింద లింక్ పై క్లిక్ చేయండి

 

Application Form : Click Here Download Now

 

Official Website : Click Here

 

Thanks For Visiting Our Site💖

 

2 thoughts on “Free Sewing Machine Application Form 2021”

Leave a Comment

error: Content is protected !!