ప్రతి ఉగాదికి గ్రామ వార్డ్ వాలంటీర్లకు ఏపి ప్రభుత్వం అవార్డు ద్వారా సత్కరించడం జరుగుతుంది.ప్రస్తుతం 2022 సంవత్సరానికి గాను ఏప్రిల్ 2,2022 న కార్యక్రమం ఉంటుంది అని ప్రకటించింది ప్రభుత్వం.
ఇక్కడ గ్రామ వార్డ్ వాలంటీర్ల అవార్డ్స్ లిస్టు pdf రూపంలో పెట్టబడును .

గమనిక : 2022 అన్ని జిల్లాల లిస్టు విడుదల అయ్యాయి వీటిల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి గమనించగలరు వెంటనే అప్డేట్ జరుగుతుంది.
సేవ మిత్ర వజ్ర రత్న అవార్డ్స్ కు సంబంధించి Download ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావలసిన జిల్లా లిస్టు చూసుకోవచ్చు..
♦️బెస్ట్ & ఆక్టివ్ వాలంటీర్లు లిస్ట్ 2022 రాష్ట్ర వ్యాప్తంగా PDF Download చేసుకోండి.👇
Flash: 13 జిల్లాల అన్ని 2022 లిస్ట్ విడుదల చేశారు
**Download అని బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేసి Pdf పొందండి
కర్నూలు జిల్లా (Kurnool District):
అనంతపురం జిల్లా (Ananthapur District) :
ప్రకాశం జిల్లా (Prakasham District):
కడప జిల్లా (Kadapa District) :
గుంటూరు జిల్లా (Guntur District) :
చిత్తూరు జిల్లా (Chittur District) :
నెల్లూరు జిల్లా (Nellore District):
కృష్ణ జిల్లా (Krishna District):
తూర్పు గోదావరి (East Godavari District):
పశ్చిమ గోదావరి (West Godavari):
శ్రీకాకుళం (Srikakulam District):
విశాఖపట్నం (vishakapatnam District):
విజయనగరము (Vijayanagaram District):
#Grama Volunteer Awards 2022 ఇప్పుడు వచ్చిన లిస్టులు అన్ని పూర్తి temparary అని అంటున్నారు కానీ ఇవే ఫైనల్ అవుతాయి…