మీ ఎల్‌పీజీ ఐడీ తెలుసుకొనుట కొరకు కింది ప్రాసెస్…
* మీ 17 అంకెల LPG ID మీకు తెలియకపోతే కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేయండి.పాప్ అప్ వస్తుంది దానిలో కంపెనీ పేరును ఎన్నుకోమని అడుగుతుంది.
* మూడు కంపెనీలనుండి, మీరు భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ లేదా ఇండెన్ ఎంచుకోవచ్చు
* మీ కంపెనీ ఎంచుకున్న తరువాత వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
* క్రొత్త పేజీలో, మీరు ఎంచుకున్న ఎంపికను బట్టి, కొన్ని వివరాలను అందించమని ఉంటుంది.
* ఈ వివరాలలో మీ ఫోన్ నంబర్, మీ పంపిణీదారు పేరు, మీ వినియోగదారు సంఖ్య ఉంటాయి.
* వీటిని మీరు నింపిన తరువాత కింద ఒక క్యాప్చా / i am human దగ్గర బాక్స్ లో (టిక్ మార్క్) పెట్టండి
* తర్వాత మీరు సబ్మిట్ click చెయ్యండి
* మీకు ఒక OTP వస్తుంది.
* ఆ నంబర్ ని బాక్స్ లో ఎంటర్ చెయ్యండి
* మీకు మీ 17అంకెల LPG ID స్క్రీన్ మీద display అవుతుంది…

ఇప్పుడు సబ్సిడీ డబ్బులు చూసే ప్రాసెస్….
* మీరు ముందుగా వచ్చిన lgp వెబ్సైట్ కి వెళ్ళండి.
* అక్కడ గ్యాస్ బొమ్మల మీద కంపెనీ పేర్లు ఉంటాయి.
* ఆ మూడింటిలో మీ కంపెనీ బొమ్మ మీద క్లిక్ చెయ్యండి.
* అది కంపెనీ వెబ్సైట్ కి redirect అవుతుంది
* అక్కడ మీరు Give Your Feedback Online
అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* అది మళ్ళీ ఇంకో పేజీ కి redirect అవుతుంది
* అక్కడ మీరు LPG అనే ఆప్షన్ ఎంచుకోండి..
* మీకు కొన్ని ఆప్షన్ కనిపిస్తాయి వాటిల్లో
Subsidy Related(PAHAL) అనే దానిని ఎంచుకోండి
* మీకు ఇంకొన్ని sub category వస్తాయి వాటిల్లో
Subsidy Not Receive అనే దాన్ని ఎంచుకోండి
* ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన నంబర్ ద్వారా లేదా
మీ 17అంకెల LPG ID నంబర్ ఎంటర్ చెయ్యండి
* next పేజీ లో మీకు మీ సబ్సిడి వివరాలు కనిపిస్తాయి….