How to Complete Pm Kisan Ekyc | Pm kisan Ekyc
దేశవ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూడా మోడీ గారు పిఎం కిసాన్ అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది .
2019 నుంచి ఈ పథకాన్ని తీసుకు వచ్చారు దాదాపుగా 56 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు 3 విడతలుగా డబ్బులు అనేవి ప్రతి నాలుగు నెలలకి విడుదల చేయడం జరుగుతుంది.
పీఎం కిసాన్ పథకం లో ప్రతి సంవత్సరం మార్పులు చేర్పులు చేసి వస్తోంది ప్రభుత్వం దాన్లో భాగంగా ఈ సంవత్సరం 2021న కొత్తగా నమోదు చేసుకున్న వారికి రేషన్ కార్డు తప్పనిసరి చేసింది.
గతంలో పీఎం కిసాన్ పథకం లో నమోదై డబ్బులు పొందుతున్న రైతులకు ఈ సంవత్సరం 2021న మరో కొత్త రూల్ ని తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం.
పీఎం కిసాన్ లో నమోదైన డబ్బులు పొందుతూ ఉన్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది.
మీ ఆధార్ నెంబర్కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అప్పుడే ఈ కేవైసి పూర్తవడం జరుగుతుంది.
ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలో కింద ప్రాసెస్ చూడండి.
1. ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ కి వెళ్ళాలి
2. అక్కడ ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ లో ఈ కేవైసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
3. E-kyc ఆప్షన్లు మీ యొక్క ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
4. పక్కన మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.
5. తర్వాత get otp అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
6. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP రావడం జరుగుతుంది.
7. ఆ ఓటిపి ని ఎంటర్ చేసి Submit For Auth అనే దానిమీద క్లిక్ చేయాలి.
8. Ekyc Succesful అని వస్తుంది.
Amoun not received
Installment not received
Hi
Hi
Jobchp