1.ముందుగా మనం ఆఫీసర్ గా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి వెబ్సైట్లో కి వెళ్ళవలసి ఉంటుంది.
2.అక్కడ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిమీద క్లిక్ చేసుకోవాలి
- కిందకి స్క్రోల్ చేస్తే మీకు కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి వాటిలో Self user creation అనే దానిమీద క్లిక్ చేయాలి
- నెక్స్ట్ వీక్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మొదటిది ఏటీఎం కార్డు తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పొందడం రెండవది ఏటీఎం కార్డు లేకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పొందడం.
- అక్కడ మీరు ఏటీఎం కార్డు లేకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ కొరకు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి
- తర్వాత మీకు నెక్స్ట్ పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది అక్కడ మీకు సంబంధించిన
- 1)బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్
2) పాన్ కార్డు నెంబరు
3)డేట్ అఫ్ బర్త్
ఇవన్నీ కూడా మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉందో అలా నమోదు చేయాల్సి ఉంటుంది. - అన్ని ఎంటర్ చేసిన తర్వాత submit /Register మీద క్లిక్ చేయాలి.
- నెక్స్ట్ పేజ్ లో మీకు గుర్తుండే విధంగా యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ని నమోదు చేయాల్సి ఉంటుంది
- నెక్స్ట్ మీకు కు సెక్యూరిటీ క్యూస్షన్స్ అనేవి ఉంటాయి అక్కడ మీకు గుర్తుండేవి ఎంచుకొని వాటికి సమాధానాలను క్రింద బ్రాకెట్లో రాయాలి.
- ఫైనల్గా ఇవి నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే రెండు రోజుల్లో మీకు లాగినా రావడం జరుగుతుంది ఆ తరువాత మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు
Links :