దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమాధి యోజన పథకం ద్వారా 12వ విడత నిధులు రైతులు ఖాతాల్లోకి జమ చేసేందుకు సెప్టెంబర్ 25వ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులకు మూడు విడతల్లో 2000 రూపాయల చొప్పున 6000 రూపాయలను వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది.

ఈ సంవత్సరం ఇప్పటికే మొదటి దఫా కిసాన్ నిధులు అనేవి విడుదలయ్యాయి ఇక రెండో విడతగా 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ రెండు వేల రూపాయలను పొందాలంటే ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే పులమర్లు ఈ కేవైసీ గొడవ తేదిని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ వస్తుంది. ఇక రాష్ట్రా నుంచి వస్తున్న మంత్రుల వినతి మేరకు ఆగస్టు 31 నుంచి గడువు తేదీని మరల పొడిగించడం జరిగింది.
ఈనెల అంటే సెప్టెంబర్ 7వ తేదీ వరకు రైతులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే సెప్టెంబర్ 25వ తేదీన 2000 రూపాయలు 12వ విడతగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ కేవైసీ అనేది మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు అనుసంధానం మరియు ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకానికి అనుసంధానం చేయడం ద్వారా భూములను అనుసరించడం జరుగుతుంది.
ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు నేరుగా 2000 రూపాయలు ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. గతంలో లింకు చేసుకున్న వారు ఇప్పుడు చేసుకోవడానికి అవసరం లేదు.
పీఎం కిసాన్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సంవత్సరం 12వ విడత నిధులు సెప్టెంబర్ 25న విడుదలవుతాయి ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో మీ పేర్లను తొలగించడం జరుగుతుంది.
ఈకేవైసీ స్టేటస్ కొరకు మరియు పీఎం కిసాన్ లబ్ధిదారుల వివరాల కొరకు కింద లింక్స్ పై క్లిక్ చేయండి.